మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

శ్రీ రామ అష్టోత్తర శతనామావళి


శ్రీ రామ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీరామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘుపుంగవాయ నమః
ఓం జానకీవల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః

ఓం జితామిత్రాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం శరణత్రాణతత్పరాయ నమః
ఓం వాలిప్రమథనాయ నమః
ఓం వాగ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః

ఓం వ్రతధరాయ నమః
ఓం సదాహనుమదాశ్రితాయ నమః
ఓం కౌసలేయాయ నమః
ఓం ఖరధ్వంసినే నమః
ఓం విరాధవధపండితాయ నమః
ఓం విభీషణపరిత్రాత్రే నమః
ఓం హరకోదండఖండనాయ నమః
ఓం సప్తతాళప్రభేత్త్రే నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాదర్పదలనాయ నమః

ఓం తాటకాంతకాయ నమః
ఓం వేదాంతసారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగస్యభేషజాయ నమః
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః
ఓం త్రిమూర్తయే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః

ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండకారణ్యకర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పิตృభక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితేంద్రియాయ నమః
ఓం జితక్రోధాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః

ఓం ఋక్షవానరసంఘాతినే నమః
ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః
ఓం జయంతత్రాణవరదాయ నమః
ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః
ఓం సర్వదేవాధిదేవాయ నమః
ఓం మృతవానరజీవనాయ నమః
ఓం మాయామారీచహంత్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదేవస్తుతాయ నమః

ఓం సౌమ్యాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహోదారాయ నమః
ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
ఓం ఆదిపురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః

ఓం మహాపురుషాయ నమః
ఓం పుణ్యోదయాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురాణపురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్రాయ నమః
ఓం మితభాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంతగుణగంభీరాయ నమః
ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః

ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాదిపూజితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశయే నమః
ఓం సర్వతీర్థమయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుందరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీతవాససే నమః

ఓం ధనుర్ధరాయ నమః
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః
ఓం యజ్వినే నమః
ఓం జరామరణవర్జితాయ నమః
ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః
ఓం సర్వావగుణవర్జితాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః

ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారగాయ నమః
ఓం పారాయ నమః
ఓం సర్వదేవాత్మకాయ నమః
ఓం పరస్మై నమః

ఫలశృతి మరియు విశిష్టత (Significance and Benefits)
శ్రీ రామ అష్టోత్తర శతనామావళిని భక్తితో పఠించడం వల్ల కలిగే ఫలితాలు అపారం.

ధర్మ స్వరూపం: “రామో విగ్రహవాన్ ధర్మః” అన్నట్లుగా, శ్రీరాముని నామాలను స్మరించడం వల్ల మన జీవితంలో ధర్మం వెల్లివిరుస్తుంది.

మనశ్శాంతి: రామ నామ స్మరణ మానసిక ఒత్తిడిని తొలగించి, అలౌకికమైన శాంతిని మరియు ఏకాగ్రతను కలిగిస్తుంది.

పాప విముక్తి: “స్మృతసర్వాఘనాశనాయ” అనే నామం సూచించినట్లుగా, స్వామిని స్మరించినంత మాత్రాన సర్వ పాపాలు నశిస్తాయి.

ముఖ్య సూచన: కార్తిక మాసంలో లేదా శ్రీరామ నవమి నాడు ఈ నామాలను పఠించడం వల్ల విశేష పుణ్యఫలితం లభిస్తుంది.


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India..